Headlines

కోడిపుంజు బతుకు వెనక ఇంత పెద్ద కథ ఉందా.. సృష్టిలోని ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

కోడిపుంజు బతుకు వెనక ఇంత పెద్ద కథ ఉందా.. సృష్టిలోని ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..


ఆహారపు అలవాట్లు: కోడిపుంజుల కంటిచూపు చాలా సూక్ష్మమైనది, వేగవంతమైనది. నేలపై బహుదూరంలో ఉండే చిన్నపాటి కదలికలను లేదా పొదల్లో నక్కి ఉన్న కీటకాలను ఇవి క్షణాల్లో పసిగట్టగలవు. కోళ్లు కేవలం ధాన్యపు గింజలు మాత్రమే కాకుండా పురుగులు, చిన్న కీటకాలు, కప్పలు, లేత ఆకుకూరలను కూడా ఎంతో ఇష్టంగా తింటాయి. తమ ఏరియాలోకి వేరే మగ కోడిపుంజు వస్తే అస్సలు ఒప్పుకోవు. తమ భూభాగాన్ని, తమ గుంపులోని పెట్టలను కాపాడుకోవడానికి ప్రాణాలకు తెగించి పోరాడతాయి. నేలపై గుంట తవ్వి, పొడి మట్టిని ఒంటిపై చల్లుకుంటూ స్నానం చేయడం వీటి ముఖ్యమైన అలవాటు. ఇలా చేయడం వల్ల ఈకల మధ్య చేరే పరాన్నజీవులు, పేలు, చెమట వాసన తొలగిపోయి శరీరం శుభ్రపడుతుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *