సినిమాల్లో ఎవరు ఎప్పుడు స్టార్స్ అవుతారో ఎవరు కనిపించకుండా మాయం అవుతారో చెప్పడం కష్టం. చాలా మంది హీరోయిన్స్ ఒకటి రెండు సినిమాలతోనే ఇండస్ట్రీకి దూరం అయిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. వారిలో పైన కనిపిస్తున్న నటి ఒకరు. ఆమెకు చాలా మంది అభిమానులు ఉన్నారు. బుల్లితెరతోపాటు వెండితెరపై సందడి చేసింది ఆమె. అనేక చిత్రాల్లో కీలకపాత్రలు పోషించి తనదైన నటనతో పేరు తెచ్చుకుంది ఆ ముద్దుగుమ్మ. గ్లామర్ రోల్స్ కు పెట్టింది పేరు. సినిమాల్లో ఎక్కువగా వ్యాంప్ క్యారెక్టర్స్ చేసి ప్రేక్షకులను అలరించింది. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? ఆమె మరెవరో కాదు నటి భువనేశ్వరి. ఆమె అందానికి అప్పట్లో కుర్రాళ్ళు ఫిదా అయ్యారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించడమే కాదు స్టార్ హీరోలతోనూ కలిసి పని చేసింది ఆమె.. కట్ చేస్తే వ్యభిచారం చేస్తూ చెన్నైలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిందని వార్తలు వచ్చాయి.
ఇది కూడా చదవండి : ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే మావ..! భరణి మూవీ హీరోయిన్ ఎంత మారిపోయింది.. ఇప్పుడు ఎలా ఉందంటే
శంకర్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ సినిమా బాయ్స్ తో భువనేశ్వరికి గుర్తింపు వచ్చింది. నటి భువనేశ్వరి ప్రధాన పాత్రలో నటించిన చిత్ర కుర్ కురే. ఆ తర్వాత తెలుగులో దొంగ రాముడు అండ్ పార్టీ సినిమాతో ఫేమస్ అయ్యింది. అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలో గుడుంబా శంకర్, చక్రం, భాగ్యలక్ష్మి బంపర్ డ్రా, సీమ శాస్త్రి, ఆంజనేయులు వంటి సినిమాల్లో నటించింది. తెలుగుతోపాటు పలు తమిళ సినిమాలు చేసి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే సినిమాలకు దూరం అయ్యింది. ఆ తర్వాత కొద్ది రోజులు తమిళనాట పలు సీరియల్స్‌లో నటించింది. 2015 తర్వాత నుంచి సినీరంగానికి పూర్తిగా దూరమయ్యింది.
ఇది కూడా చదవండి : సీనియర్ నటి లక్ష్మీ కూతురు తెలుగులో తిరుగులేని నటి..! ఒకప్పుడు హీరోయిన్గా అదరగొట్టింది.. ఇప్పుడు ఇలా
ఆతర్వాత చాలా కాలం సినిమాల్లో కనిపించలేదు భువనేశ్వరి. ఈ అందాల భామ ఏపీలోని చిత్తూరులో జన్మించింది. నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలో అడుగుపెట్టింది. భువనేశ్వరి చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలని కలలు కనేది. దీంతో కాలేజీ రోజుల్లోనే సినీరంగంలో ట్రై చేయాలని ఫ్రెండ్స్ సలహాలు ఇవ్వడంతో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. 21 ఏళ్ల వయసులోనే చెన్నై వెళ్లిన ఆమె.. సినిమాల్లో అవకాశాల కోసం ట్రై చేసింది. కానీ ఆమెకు సాయం చేసేవాళ్లకంటే ఎక్కువగా మోసం చేసే వాళ్లే ఎదురయ్యారు. అదే సమయంలో కొంతమంది చేతిలో మోసపోయింది. ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న అవకాశాలు అందుకుంది. ఆ తర్వాత వ్యభిచారం చేస్తూ చెన్నైలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుపడింది. అలాగే పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. దాంతో ఆమెకు అవకాశాలు తగ్గాయి. చాలాకాలం పాటు సినిమాలకు దూరంగా ఉండిపోయింది. ఆమె ఇప్పుడు ఎలా ఉందని చాలా మంది గూగుల్ ను గాలిస్తున్నారు. ఇక ఇప్పుడు ఆమె లేటెస్ట్ ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఇప్పుడు మరోసారి ఆమె ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
ఇవి కూడా చదవండి
ఇది కూడా చదవండి : అలా ఎలా మిస్ అయ్యింది గురూ..! నాని ప్యారడైజ్ సినిమాను ఈ ముద్దుగుమ్మ వదులుకుందా.?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.