Headlines

బొచ్చె, కొరమీనుకు మించి అద్భుత రుచి ఈ చేపలోనే దొరికిద్ది.. ఎవ్వరైనా ఓ పట్టు పట్టాల్సిందే

బొచ్చె, కొరమీనుకు మించి అద్భుత రుచి ఈ చేపలోనే దొరికిద్ది.. ఎవ్వరైనా ఓ పట్టు పట్టాల్సిందే


బొమ్మిడాయిల పులుసుకు కావాల్సిన పదార్థాలు: అర కిలో బొమ్మిడాయిల చేపలు, 2 ఉల్లిపాయలు , రెండు టమాటాలు,
కొద్దిగా చింతపండు, 4 పచ్చిమిర్చి, 10 వెల్లుల్లి రెబ్బలు, నాలుగు కరివేపాకు రెమ్మలు, కొద్దిగా కొత్తిమీర, అర టేబుల్ స్పూన్ పసుపు,
రెండు టేబుల్ స్పూన్స్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి , అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, పావు టేబుల్ స్పూన్ మెంతుల పొడి, రుచికి సరిపడా ఉప్పు , నాలుగు టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోవాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *