ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా సరికొత్త సినిమాలతో, సిరీస్ లతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ రెండు రాష్ట్రాల్లో టాప్ ఓటీటీ సంస్థగా రాణిస్తున్న ఆహా ఇప్పటికే ఎన్నో విజయవంతమైన సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు, గేమ్ షోలు, టాక్ షోలతో ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ క్రేజీ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ కి రెడీ అవుతుంది. ఆ సినిమా మరేదో కాదు ఇటీవలే థియేటర్స్ లో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఆ సినిమా మరేదో కాదు.. దీవానా. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ అందమైన ప్రేమకథ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హర్షిత్, స్మేహ ప్రధాన పాత్రలలో నటించారు.
ఇది కూడా చదవండి : ఏంటీ..! ఈ నటి మేనల్లుడు ఇప్పుడు ఇండస్ట్రీలో తోప్ హీరోనా..!! ఎవరో తెలిస్తే షాక్ అవుతారు
జూన్ 19న థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ సినిమాలోని పాటలు కూడా ఆడియన్స్ ను మెప్పించాయి. అలాగే విడుదలకు ముందు వచ్చిన టీజర్స్, ట్రైలర్స్ యూత్ ఎక్కువగా అట్రాక్ట్ చేశాయి. మొత్తంగా దీవానా థియేటర్స్ లో హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాను ఓటీటీలో ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆడియన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆహా తన యూజర్ కోసం ఓ గోల్డెన్ ఆఫర్ తీసుకొచ్చింది.
ఇవి కూడా చదవండి
ఇది కూడా చదవండి : అతన్ని భరించడం నా వల్ల కాదు.. పెళ్లయిన నాలుగు నెలలకే భర్తపై నటి షాకింగ్ పోస్ట్..
దీవానా సినిమా ఈ శుక్రవారం( 31న) ఆహాలో స్ట్రఫీమింగ్ కానుంది. అయితే ఆహా గోల్డ్ యూజర్స్ మాత్రం ఈ రొమాంటిక్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ను ముందుగానే చూడొచ్చు. గోల్డ్ సబ్ స్క్రిప్షన్ ఉన్న వాళ్లు గోల్డ్ 300 అనే కోడ్ ను యూజ్ చేస్తే రూ. 300 తగ్గుతుంది. మారేందుకు ఆసల్యం ఇప్పుడు గోల్డ్ సబ్ స్క్రిప్షన్ తీసుకోండి దీవానా సినిమాను ఒక్క రోజు ముందే చూసి ఎంజాయ్ చేయండి. ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ను అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కారంపూడి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. నరేష్, ఝాన్సీ, రఘు కారుమంచి, వేణు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
ఇది కూడా చదవండి : ఆ డైరెక్టర్ నన్ను వద్దు అన్నాడు.. కానీ హీరోయిన్ వల్లే ఇదంతా జరిగింది.. షాకింగ్ విషయం చెప్పిన నందిని రెడ్డి
ఆహాలో స్ట్రీమింగ్ కానున్న దీవానా మూవీ
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి