అతిబల మొక్క గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు అయితే, దీనిని ఎక్కువగా ఆయుర్వేదంలో వాడుతారు. ఎందుకంటే ఈ ఆకుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. మనిషికి వచ్చే సగం సమస్యలకు ఈ మొక్కే మందు. మరి అసలు లేట్ చేయకుండా ఈ మొక్క ఏంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..
కీళ్ల నొప్పులకు ఇదే సరైన మందు : అతిబల ఆకుల్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ కీళ్ల నొప్పులు తగ్గించడంలో ఇవి కీలక పాత్ర వహిస్తాయి. ఇంకా ఈ ఆకులు కిడ్నీ సంబంధిత సమస్యలను తరిమికొడుతోంది, ఈ కషాయాన్ని తాగితే మంట, మూత్రంలో రక్తం రావడం వంటి సమస్యలను తగ్గేలా ఇది హెల్ప్ చేస్తుంది.
దంతాలను ఆరోగ్యంగా ఉంచుతాయి: ఈ మొక్క ఆకులను బాగా మరిగించి వాటిని పుక్కిలిస్తే చిగుళ్ల వాపు, నోటి దుర్వాసన కూడా పోతోంది. ఇంకా దీని విత్తనాలను కూడా మనకి ఉపయోగపడతాయి. వీటిని ఉడికించి తీసుకుంటే ఒంట్లో ఉన్న నీరసం తగ్గి శరీరానికి తగిన శక్తి లభిస్తుంది.
ఇంకా ఈ ఆకులు మధుమేహన్నీ కూడా నియంత్రిస్తుంది. ఇంకా ఇది శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని కూడా మెరుగుపరస్తుంది, అలాగే, రక్తంలో షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచడానికి కూడా ఇది ఎంతగానో హెల్ప్ చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, మీకు పై వాటిలో ఏ సమస్య ఉన్నా కూడా ఇలా చేయండి
(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




