జొన్న సంకటి బువ్వ రెసిపీకి కావాల్సిన పదార్దాలు : రెండు కప్పుల జొన్న పిండి, అర కప్పు బియ్యం, 5 కప్పుల నీరు, ఇంకా రుచికి సరిపడా ఉప్పును తీసుకోవాలి. అయితే బియ్యం బాగా మెత్తగా ఉడికించాలి. అయితే, మీడియం మంటపై ఉడికిస్తే ఈ సంకటి బువ్వ మంచి రుచి వస్తుంది.