Headlines

Tollywood : తల్లితో టాలీవుడ్ హీరోయిన్.. మదర్స్ డే రోజున స్పెషల్ ఫోటోస్ పంచుకున్న ముద్దుగుమ్మ.. ఎవరంటే..

Tollywood : తల్లితో టాలీవుడ్ హీరోయిన్.. మదర్స్ డే రోజున స్పెషల్ ఫోటోస్ పంచుకున్న ముద్దుగుమ్మ.. ఎవరంటే..


ప్రతి ఒక్కరి జీవితంలో అమ్మ పాత్ర వెలకట్టలేనిది. సినీ తారలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. మాతృదినోత్సవం నాడు టాలీవుడ్ ప్రముఖులు తమ తల్లులకు శుభాకాంక్షలు తెలుపుతూ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే నభా నటేష్ తన తల్లితో కలిసి ఉన్న కొన్ని అరుదైన , క్యూట్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ ఫోటోలలో తల్లికూతుళ్ల మధ్య ఉన్న అనుబంధం స్పష్టంగా కనిపిస్తోంది. నభా షేర్ చేసిన ఈ చిత్రాలలో కొన్ని ఆమె చిన్ననాటి ఫోటోలు ఉండగా, మరికొన్ని ప్రస్తుతానికి సంబంధించినవి. నభా నటేష్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తన షూటింగ్ విశేషాలు, ఫోటోషూట్‌లు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *