Gold Reserves: ప్రపంచంలో అత్యధిక బంగారు నిల్వలు ఉన్న దేశాలు ఏవి? భారతదేశం ఎక్కడ ఉంది?

Gold Reserves: ప్రపంచంలో అత్యధిక బంగారు నిల్వలు ఉన్న దేశాలు ఏవి? భారతదేశం ఎక్కడ ఉంది?


Gold Reserves: బంగారు నిల్వల విషయానికి వస్తే అమెరికా నిస్సందేహంగా అగ్రస్థానంలో ఉంది. ఒక నివేదిక ప్రకారం, ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు నిల్వలు అమెరికా వద్ద ఉన్నాయి. అవి సుమారుగా 8,133 టన్నులు. అమెరికాకు చెందిన ఈ బంగారమంతా ప్రసిద్ధ ‘ఫోర్ట్ నాక్స్’ ఖజానాలో భద్రపర్చారు. అమెరికా తర్వాత సుమారు 3,350 టన్నుల బంగారంతో జర్మనీ రెండవ స్థానంలో ఉంది. ఆ తర్వాత సుమారు 2,452 టన్నులతో ఇటలీ మూడవ స్థానంలో ఉండగా, ఫ్రాన్స్ వద్ద సుమారు 2,437 టన్నుల బంగారం ఉంది. ఈ నాలుగు దేశాలు చాలా కాలంగా తమ బంగారు నిల్వలను పటిష్టం చేసుకుంటున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *