మే నెలలో తెలంగాణలో చూడాల్సిన ఫేమస్ ప్లేసెస్ ఇవే.. అస్సలు మిస్ అవ్వకండి!

మే నెలలో తెలంగాణలో చూడాల్సిన ఫేమస్ ప్లేసెస్ ఇవే.. అస్సలు మిస్ అవ్వకండి!


వరంగల్ కోట, రామప్ప : వరంగల్ జిల్లాలో చూడాల్సిన అదమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. అందువలన సమ్మర్‌లో పిల్లలతో కలిసి టూర్ ప్లాన్ చేసుకునే వారు ఇక్కడికి వెళితే వారికి ఎన్నో విషయాలను తెలియజేయడమే కాకుండా ఆనందంగా ఎంజాయ్ కూడా చేయవచ్చును. వరంగల్ జిల్లాలో వరంగల్ కోటీ, పాకాల సరస్సు, గూడూరు అభయారణ్యం, అంతే కాకుండా భద్రకాళి అమ్మవారి టెంపు, దీనికి దగ్గరిలో రామప్ప దేవాలయం, లక్నవరం చెరువు, బొగత జలపాతం, ఏటూరునాగారం అభయారణ్యం ఇలా చాలా ప్రదేశాలు చూడొచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *