Headlines

ఊహించని విషాదం.. 30ఏళ్లకే కన్నుమూసిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్

ఊహించని విషాదం.. 30ఏళ్లకే కన్నుమూసిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్


సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. చిన్నవయసులోనే నటి దివ్యాంక సిరోహి కన్నుమూశారు. కేవలం 30ఏళ్ల వయసులోనే దివ్యాంక సిరోహి కన్నుమూయడంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. దివ్యాంక సిరోహి మరణం సినీ ప్రపంచానికే కాకుండా ఆమె అభిమానులకు కూడా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. చిన్నవయసులోనే ఈ విధంగా జీవితం ముగియడం అందరినీ కలచివేసింది. ఆమె ప్రతిభ, అందం, అభినయంతో మంచి గుర్తింపు పొందుతున్న సమయంలో జరిగిన ఈ ఘటన మరింత బాధాకరంగా నిలిచింది. దివ్యాంక సిరోహి తన కెరీర్‌ను క్రమంగా సెట్ చేసుకుంటూ.. టెలివిజన్, మోడలింగ్ రంగాల్లో మంచి పేరు తెచ్చుకుంది.

ఇది కూడా చదవండి: 60మంది హీరోయిన్స్‌తో నటించిన ఏకైక హీరో.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కూడా టచ్ చేయని రికార్డ్ ఆయనది

ఆమెకు ప్రత్యేకమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఉండేది. తక్కువ సమయంలోనే ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకుంది. పట్టుదలతో మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఎదుగుతున్న సమయంలో ఈ విషాదం చోటుచేసుకోవడం సినీ పరిశ్రమకు పెద్ద లోటుగా మారింది. దివ్యాంక సిరోహి ఎంతో చురుకైన, ఆనందంగా ఉండే వ్యక్తిగా అందరికీ తెలిసింది. ఆమెతో పనిచేసిన వారు ఆమెను కష్టపడి పనిచేసే, వినయంగా ఉండే వ్యక్తి అని తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: రాత్రంతా స్పెషల్ సాంగ్ షూటింగ్.. తెల్లవారితే పెళ్లి..! ఈ హీరోయిన్ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే

 దివ్యాంక సిరోహి  టిక్ టాక్ ద్వారా పాపులర్ అయ్యింది. రకరకాల వీడియోలతో అభిమానులను ఆకట్టుకుంది. ఆమె డాన్స్ వీడియోలకు చాలా మంది ఫ్యాన్స్ ఉండేవారు. ఓ వీడియోకు దాదాపు 2 కోట్ల వ్యూస్ సొంతం చేసుకుంది. టిక్‌టాక్‌లో 5 కోట్ల  ఫాలోవర్లను సొంతం చేసింది. ఆతర్వాత ఇన్ స్టా గ్రామ్ రీల్స్ తో కవ్వించింది. ఇక ఇప్పుడిప్పుడే సినిమాల్లో అవకాశాలు అందుకుంటుంది. ఇంతలోనే ఎలా విషాదం చోటు చేసుకుంది.

ఇది కూడా చదవండి: ఇద్దరితో ఎఫైర్, ఇద్దరితో విడాకులు..!ఈ టాలీవుడ్ హీరో మామూలోడు కాదు గురూ..!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *