Tollywood : అబ్బ.. ఏముంది మావ ఈ సినిమా.. థియేటర్లలో దుమ్మురేపుతున్న మూవీ.. 10 కోట్లు పెడితే 200 కోట్ల కలెక్షన్స్..

Tollywood : అబ్బ.. ఏముంది మావ ఈ సినిమా.. థియేటర్లలో దుమ్మురేపుతున్న మూవీ.. 10 కోట్లు పెడితే 200  కోట్ల కలెక్షన్స్..

‘వాళా 2’ విజయానికి ప్రధాన కారణం ‘మౌఖిక ప్రచారం’ అనే చెప్పాలి. అంటే ఈ చిత్రాన్ని ప్రజలు ఎంతగానో మెచ్చుకుంటున్నారు. విడుదలైన మూడవ వారంలో కూడా ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బలంగా నిలబడింది. వసూళ్ల విషయానికి వస్తే, 20వ రోజు, అంటే మూడవ మంగళవారం నాడు, ‘వాళా 2’ సుమారు రూ. 1.90 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాకు పాజిటివ్ మౌత్ టాక్ వస్తుంది. ముఖ్యంగా కుర్రాళ్లు ఈ చిత్రానికి ఫిదా అవుతున్నారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *