SRH vs DC IPL 2026 Live Score: వరుసగా 3వ విజయంపై సన్‌రైజర్స్ గురి.. మరికొద్దిసేపట్లో టాస్..

SRH vs DC IPL 2026 Live Score: వరుసగా 3వ విజయంపై సన్‌రైజర్స్ గురి.. మరికొద్దిసేపట్లో టాస్..


Sunrisers Hyderabad vs Delhi Capitals, IPL 2026 Live Score Updates: ఐపీఎల్ 2026లో భాగంగా మంగళవారం సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో మొదలైంది.

పాయింట్ల పట్టికలో ఇరు జట్లు చెరో 6 పాయింట్లతో సమంగా ఉన్నాయి. అయితే మెరుగైన రన్ రేట్ కారణంగా హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉంది. ఢిల్లీ తమ నాలుగో విజయం కోసం ఎదురుచూస్తోంది. సొంతగడ్డపై వరుసగా మూడో విజయం సాధించాలని హైదరాబాద్ లక్ష్యంగా పెట్టుకుంది.

ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య 26 మ్యాచ్‌లు జరిగాయి. వాటిలో ఎస్ఆర్‌హెచ్ 13, డీసీ 11 గెలిచాయి. ఒక మ్యాచ్ టై కాగా, అందులో ఢిల్లీ గెలుపొందింది. మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *