Gold Price Today: మహిళలను నిరుత్సాహపర్చిన బంగారం ధరలు.. తులంపై ఎంత తగ్గిందో తెలుసా..?

Gold Price Today: మహిళలను నిరుత్సాహపర్చిన బంగారం ధరలు.. తులంపై ఎంత తగ్గిందో తెలుసా..?


Gold, Silver Price Today: దేశంలో అక్షయ తృతీయ సందర్భంగా పలు బంగారం షాపులు మహిళలతో కిటకిటలాడాయి. భారతీయ సాంప్రదాయంలో బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే మహిళలు కొనుగోళ్లు చేశారు. ఆదివారం నిలకడగా ఉన్న బంగారం ధరలు ఏప్రిల్‌ 20వ తేదీన సోమవారం అతి స్వల్పంగా తగ్గింది. అంటే తులం బంగారం పై కేవలం 10 రూపాయలు మాత్రమే దిగి రావడం మహిళలను నిరుత్సాహపర్చింది.

అక్షయతృతీయ రోజు భారీగా తగ్గుతుందని భావించినప్పటికీ అతి స్వల్పంగానే తగ్గింది. దేశీయంగా తులం బంగారం ధర రూ.1,55,770 వద్ద కొనసాగింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

ఇది కూడా చదవండి: Bank Accounts: మీకు ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా? RBI ఏం చెబుతుందో తెలుసా? తప్పక తెలుసుకోవాల్సినవి ఇవే!

ఇవి కూడా చదవండి

  1. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,770 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,42,790 వద్ద కొనసాగుతోంది.
  2. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,770 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,42,790 వద్ద కొనసాగుతోంది.
  3. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,920 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,42,940 వద్ద కొనసాగుతోంది.
  4. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,770 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,42,790 వద్ద కొనసాగుతోంది.
  5. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,650 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,590 వద్ద కొనసాగుతోంది.
  6. కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,770 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,42,790 వద్ద కొనసాగుతోంది.
  7. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,770 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,42,790 వద్ద కొనసాగుతోంది.
  8. ఇక వెండి ధర విషయానికొస్తే హైదరాబాద్‌లో 10 గ్రాముల వెండి ధర రూ.2,799 ఉండగా, అదే కిలోకు అయితే రూ.2,79,900 వద్ద కొనసాగుతోంది. ఇతర నగరాల్లో కిలో వెండి ధర రూ.2,74,900 వద్ద ట్రేడవుతోంది.

Jasmine Plants: ఇంటి ఆవరణలో మల్లెపూల చెట్టు ఉంటే వాసనకు పాములు వస్తాయా? ఇది నిజమేనా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *