మేఘ సందేశం కోసం ఆశగా ఎదురుచూస్తున్న రైతులకు ఓ షాకింగ్ న్యూస్ . పదేళ్ల కిందటి వర్షాభావ పరిస్థితులు, అకాల వర్షాలు పునరావృతం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సూపర్ ఎల్నినో ఈసారి కూడా రుతువపనాలకు గండి కొట్టే అవకాశం వుంది. ఎండలు మండిపోతున్నాయి. ఏదో మిట్ట మద్యాహ్నం కాదు.. పొద్దు పొద్దున్నే మాడు పగిలేలా సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. డే బై డే ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. సమ్మర్ స్ట్రోక్తో ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు కూడా ఆవిరైపోతున్నాయి. ఇదంతా ఎందుకంటే.. ఎల్ నినో’ ఎఫెక్ట్ వల్లే. మరి ఇది ఎలా ఏర్పడుతుంది. ..ఏంటాఎల్ నినో’!
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తండ్రిపై కోపం.. 100 కి.మీ. మేర సైకిల్ తొక్కుకుంటూ ఎక్కడికి వెళ్లాడో తెలుసా ?? చివరికి
బావిలో పడ్డ మృగరాజు.. ఎలా కాపాడారంటే..
జీతం 9 రూపాయలే పెంచారు.. ఓ టెకీ ఆవేదన
ఇంట్లో తిట్టారని వెళ్లిపోయిన 13 ఏళ్ల బాలుడిని.. పాతికేళ్లకు ఫేస్బుక్ కలిపింది
ఫస్ట్ నైట్ వరుడిని రూ.90 లక్షలు డిమాండ్ చేసిన నవవధువు