దక్షిణ భారత దేశంలో ఇడ్లీ, దోశలు అత్యంత ప్రజాదరణ పొందిన అల్పాహారాలు. అయితే, వేసవి కాలం రాగానే చాలా మంది ఇళ్లల్లో ఎదురయ్యే ప్రధాన సమస్య ఇడ్లీ పిండి అతిగా పులిసిపోవడం. అధిక వేడి వల్ల పిండిలోని బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెంది, పిండి త్వరగా పుల్లగా మారుతుంది. ఫలితంగా ఇడ్లీలు గట్టిగా రావడమే కాకుండా, వింత వాసన వస్తాయి. ఈ సమస్యను ఈజీగా బయటపడేందుకు సింపుల్ టిప్స్ ఇప్పుడు చూద్దాం..