Headlines

వీళ్లు మెడిసిన్స్ కు బై బై చెప్పి.. రోజుకు మూడు ఎండుచేపల ముక్కలు తింటే ఆ సమస్యలు పరార్

వీళ్లు మెడిసిన్స్ కు బై బై చెప్పి..  రోజుకు మూడు ఎండుచేపల ముక్కలు తింటే ఆ సమస్యలు పరార్

ఈ ఎండుచేపల్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి శరీరానికి బలాన్ని కూడా ఇస్తాయి. ఇంకా దీనిలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు గుండెని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇంకా ఈ చేపల్లో కాల్షియం, ఫాస్ఫరస్ వంటివి ఉంటాయి. ఇవి ఎముకలు, కండరాల ఆరోగ్యానికి కూడా అవసరమైన పోషకాలను అందిస్తాయి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *