ఇక వీరి స్నేహం విషయానికి వస్తే, వీరికి స్నేహితులు చాలా ఎక్కువగా ఉంటారు. అంతే కాకుండా వీరు ఎవరితో ఫ్రెండ్ షిప్ చేస్తారో వారిని చాలా నమ్మకంగా విశ్వసిస్తారు. అంతే కాకుండా వీరు తనను నమ్మిన వారికి ఎలాంటి సహాయం చేయడానికి అయినా సరే ముందుకు వస్తారు. అంతే కాకుండా వీరి ఆకర్షణీయమైన రూపం, మంచి మనసు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.