ఇప్పుడు ఈ పిండి మిశ్రమంలో రెండు టీ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, అర టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి, అర టీ స్పూన్ గరం మసాలా పొడి, అర టీ స్పూన్ ఆమ్చూర్ పొడి పావు టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలపాలి. ఫంక్షన్ స్టైల్ రంగు కోసం, చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ చేర్చవచ్చు.