Headlines

విజయ్ అనే నేను.. ప్రమాణ స్వీకారానికి గవర్నర్ అనుమతి..

విజయ్ అనే నేను.. ప్రమాణ స్వీకారానికి గవర్నర్ అనుమతి..


విజయ్ అనే నేను.. ప్రమాణ స్వీకారానికి గవర్నర్ అనుమతి..

గత రెండ్రోజులు కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. తమిళనాడు కొత్త సీఎంగా దళపతి విజయ్ ప్రమాణస్వీకారానికి గవర్నర్ అనుమతి ఇచ్చారు. శనివారం టీవీకే పార్టీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఎట్టకేలకు గవర్నర్ ఒకే చెప్పారు. దీంతో రేపు తమిళనాడు సీఎం రేవంత్ దళపతి విజయ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *