Headlines

రెండో టీ20లో ఆఫ్ఘనిస్తాన్‌పై భారత్ ఘన విజయం..


ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న రెండో టీ20లో టీమ్‌ఇండియా విజయాన్ని అందుకుంది. లక్ష్య ఛేదనలో భారత బ్యాటర్లు దూకుడుగా ఆడటంతో మ్యాచ్‌పై ఆరంభం నుంచే పట్టు సాధించారు. 14వ ఓవర్‌లోనే భారత్ 150 పరుగుల మార్కును దాటడంతో విజయానికి చేరువైంది.

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *