ఉల్లిపాయ పకోడి చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడుతుంటారు. కాగా, ఇప్పుడు మనం దీనిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. ఉల్లిపాయలు: 3 మీడియం సైజు, పచ్చిమిరపకాయలు: 4, కరివేపాకు: కొద్దిగా,కొత్తిమీర: కొద్దిగా, కారంపొడి: 1/2 టీస్పూన్, గరం మసాలా: 1/2 టీస్పూన్, ధనియాల పొడి: 1/2 టీస్పూన్, పసుపు: 1/4 టీస్పూన్, సాల్ట్: 1/2 టీస్పూన్, సోంపు: 1/2 టీస్పూన్,అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టీస్పూన్, జీడిపప్పు: కొద్దిగా, శనగపిండి: 1 కప్పు, పొడి బియ్యప్పిండి: 1/4 కప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడ.