భార్య భర్తలు మీ ఫొటో పదే పదే స్టేటస్ పెడుతున్నారా? అయితే మీ గోతి మీరు తవ్వుకున్నట్లే!

భార్య భర్తలు మీ ఫొటో పదే పదే స్టేటస్ పెడుతున్నారా? అయితే మీ గోతి మీరు తవ్వుకున్నట్లే!


అయితే న్యూమరాలజీ ప్రకారం దంపతులు వారు కలిసి దిగిన ఫొటో స్టేటస్‌లో పెట్టడం వలన, వారి అన్యోన్యతను చూసిన వారు వారిపై చెడు దృష్టి చూపే ప్రభావం ఉంది. దీని వలన ఇది బంధంలో చీలికలకు దారితీస్తుందంట. అలా ఫొటోస్ పెట్టడం వలన అది వారి దాంపత్య జీవితంప చెడు ప్రభావం చూపుతుందని , దీని వలన ఇంటిలో కలహాలు రావడం, ఇద్దరి మధ్య అన్యోన్యత లోపించడం, పదే పదే గొడవలు జరగడం వంటి ఇబ్బందులు తలెత్తే ఛాన్స్ ఉన్నదంట.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *