Headlines

పేరుకే డబ్బింగ్.. బిజినెస్‌లో మాత్రం స్ట్రెయిట్ సినిమాలే


అనువాద చిత్రాలు తెలుగు మార్కెట్‌లో డామినేట్ చేస్తున్నాయి. మన సినిమాలకు సైతం గట్టి పోటీనిస్తూ, రికార్డు స్థాయి బిజినెస్ డీల్స్‌తో ట్రేడ్ సర్కిల్స్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రాబోయే రెండు నెలల్లో విడుదల కానున్న జైలర్ 2, రామాయణం చిత్రాల తెలుగు రైట్స్ డీల్స్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. రామాయణం తెలుగు రైట్స్ కోసం వంద కోట్ల భారీ చర్చలు జరుగుతుండగా, దిల్ రాజు ఈ విషయంలో సేఫ్ గేమ్‌ను అనుసరిస్తున్నారు. భారీ మొత్తాన్ని రిస్క్ చేయకుండా కేవలం అడ్వాన్స్ పద్ధతిలో రైట్స్‌ను దక్కించుకునేందుకు ఆయన పోటీలో ఉన్నారు. యష్ నటించిన టాక్సిక్ సినిమా బాకీలను రామాయణం డీల్‌తో బ్యాలెన్స్ చేయాలని దిల్ రాజు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. యష్ రెండు సినిమాలకు నిర్మాత కావడంతో ఈ పాత లెక్కలు సెటిల్ అవుతున్నాయని సమాచారం.

మరిన్ని వీడియోల కోసం :

గేమ్ షురూ.. అనిరుధ్‌కు కరెక్ట్ పోటీ అతడేనా..?

నాని ప్యారడైజ్ మూవీపై కేటీఆర్ కామెంట్స్..శంకరన్న పాత్ర గురించి ఏం చెప్పారంటే?

ఓటీటీ ప్రియులకు అదిరిపోయే న్యూస్.. ఈ వారం రిలీజ్ అయ్యే సూపర్ మూవీస్ ఇవే

చిరంజీవి మామూలోడు కాదు.. అన్నీ గుర్తు పెట్టుకుంటున్నారు..!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *