Headlines

పగటి పూట ప్రకాశించనున్న చంద్రుడు..సెప్టెంబర్ 26న ఏం జరగనుందో తెలుసా?


ఈ సంవత్సరంలో ది ఓల్డ్ ఫార్మర్స్ అల్మానాక్ ప్రకారం, హార్వెస్ట్ మూన్ సెప్టెంబర్ 26,2026 న EDT మధ్యాహ్నం 12:49 గంటలకు గరిష్ట ప్రకాశాన్ని చేరుకుంటుంది. అమెరికాలో ఈ గరిష్ట ప్రకాశం పగటిపూట సంభవిస్తుంది . భారత్‌లో మీరు దీనిని సెప్టెంబర్ 25, 26 తేదీలలో సాయంత్రం పూట చూడవచ్చు. ఈ సమయంలో చంద్రుడు చాలా ప్రకాశవంతంగా కనిపిస్తాడు. అంతే కాకుండా ఒక రోజు మాత్రమే కాకుండా రెండు మూడు రోజుల పాటు చంద్రు ప్రకాశవంతంగా కనిపిస్తాడు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *