తిరుపతి, కర్ణాటక పరిసర ప్రాంతాల్లో ఉన్న అత్యంత అందమైన హిల్ స్టేషన్లలో నంది హిల్స్ (Nandi Hills) ఒకటి. ప్రకృతి ప్రేమికులకు, సాహస యాత్రికులకు ఇది ఒక స్వర్గధామం వంటిది. వేసవి ఎండల నుండి ఉపశమనం పొందాలన్నా లేదా ప్రకృతి ఒడిలో కాసేపు సేదదీరాలన్నా గుర్తొచ్చే ప్రదేశం హిల్ స్టేషన్. తిరుపతి, కర్ణాటక సరిహద్దులకు సమీపంలో ఉన్న నంది హిల్స్, పర్యాటకులకు ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది.
నంది హిల్స్ ప్రత్యేకతలేంటో ఇప్పుడు చూద్దాం..