365 రోజులు నిల్వ ఉండే టమాటా పచ్చడి తాలింపుకు ఇవి తీసుకోవాలి: ఒక కప్పు నువ్వుల నూనె, విడిగా రెండు టేబుల్ స్పూన్స్ ఆవాలు, రెండు టేబుల్ స్పూన్స్ మినప్పప్పు , రెండు టేబుల్ స్పూన్స్ శనగపప్పు , 150 గ్రాములు వెల్లుల్లి రెబ్బలు, 10 ఎండుమిర్చి,
10 కరివేపాకు రెమ్మలు, ఒక టేబుల్ స్పూన్ ఇంగువను తీసుకోవాలి.