Headlines

జుట్టు రాలడం ఆగాలంటే ఈ చిట్కాలు పాటించండి.. ఒత్తైన జుట్టు కోసం ఏం చేయాలో తెలుసా?


మనం తలస్నానం చేయడానికి మూడు లేదా నాలుగు గంటల ముందు కొబ్బరి నూనె పెట్టుకుని, మృదువుగా మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత మూడు లేదా నాలుగు గంటలకు తలస్నానం చేయాలి. ముందు రోజు రాత్రి నూనె పెట్టుకుని బయటకు వెళ్లడం వల్ల దుమ్ము, ధూళి జుట్టుకు అంటుకునే అవకాశం ఉంటుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *