కోట్ల కొద్దీ ఆస్తిపాస్తులు.. ఇంటి నిండా లగ్జరీ కార్లు.. కానీ ఆటోలో తిరుగుతున్న స్టార్ హీరోయిన్

కోట్ల కొద్దీ ఆస్తిపాస్తులు.. ఇంటి నిండా లగ్జరీ కార్లు.. కానీ ఆటోలో తిరుగుతున్న స్టార్ హీరోయిన్


సినీ సెలబ్రెటీల లాఫ్ చాలా రిచ్ గా ఉంటుంది. సినీ నటులు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తూ ఉంటారు.  హీరో, హీరోయిన్స్ వాడే వాచ్ లు వేసుకునే బట్టలు, తిరిగే కారులు కోట్ల రూపాయిలు ఉంటాయి. ఒక్క సినిమా హిట్ అయితే చాలు సెలబ్రెటీల లైఫ్ మారిపోతుంది. కొంతమంది మాత్రం ఎంత ఆస్తిపాస్తులు ఉన్న కూడా సింపుల్ లైఫ్ ను గడుపుతుంటారు. అలాగే కొంతమందికి కార్ల పిచ్చి ఎక్కువ ఉంటుంది. చాలా బ్రాండెడ్ కార్లు వాడుతూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రం ఎంత కాస్ట్లీ కార్లు ఉన్న కూడా అప్పుడప్పుడు ఆటోల్లో తిరుగుతూ ఉంటారు. తాజాగా ఓ ముద్దుగుమ్మ కూడా ఇలా ఆటోలో తిరుగుతూ కనిపించింది. కోట్ల ఆస్తిపాస్తులున్న ఆ అందాల భామ ఇలా ఆటలో ఎవ్వరికీ కనిపించకుండా తీరుతూ కనిపించింది. ఆమె ఎవరో తెలుసా.?

సౌందర్య ఆ స్టార్ హీరోతో సినిమా చేయాల్సింది.. కానీ అతను చెప్పిన ఒకే ఒక్క మాటతో..

పై ఫొటోలో కనిపిస్తున్న అందాల భామను కనిపెట్టరా.? పై ఫొటోలో ఉన్న హీరోయిన్ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న బ్యూటీ ఆమె. ఆమె మరెవరో కాదు అందాల భామ.. తెలుగులో తిరుగులేని హీరోయిన్.. ఆ తర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది. ఆమె ఎవరో కాదు ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకుంది రకుల్ ప్రీత్ సింగ్. తెలుగులో తక్కువ సమయంలోనే పాపులర్ అయ్యింది ఈ చిన్నది. మన దగ్గర స్టార్ హీరోలందరి సరసన నటించింది. కెరీర్ పీక్ లో ఉండగానే బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.

తల్లి దండ్రులకు కర్మకాండలు చేయలేకపోయా..! బంధువులందరూ తిట్టారు.. ఎమోష్నల్ అయిన హీరో

కానీ బాలీవుడ్ లో ఈ చిన్నది అంతగా సక్సెస్ అవ్వలేదు. దాంతో తెలుగులోనూ ఈ భామకు అవకాశాలు తగ్గాయి. దాంతో ఈ అమ్మడు కనిపించకుండా పోయింది. అంతేకాదు ఈ చిన్నది నటించిన సినిమాలన్నీ వరుసగా డిజాస్టర్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. బాలీవుడ్ నిర్మాతను వివాహం చేసుకున్న తర్వాత ఈ చిన్నదానికి అవకాశాలు చాలా వరకు తగ్గాయి. తాజాగా రకుల్ ప్రీత్ ఇలా ఆటోలో తిరుగుతూ కనిపించింది. ఎలాంటి హడావిడి లేకుండా ఆటోలో తిరుగుతున్న రకుల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

50 దేశాల్లో విడుదలైన బ్లాక్ బస్టర్ సినిమా.. తొలి తెలుగు పాన్ వరల్డ్ మూవీ.. ఇప్పటికీ ఆ రికార్డ్ అలానే



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *