రోగనిరోధక శక్తి పెరుగుతుంది: కొబ్బరి పువ్వులో విటమిన్ సి, విటమిన్ ఇ, ఐరన్, క్యాల్షియం, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో తెల్ల రక్తకణాల ఉత్పత్తిని పెంచి ఇమ్యూనిటీని రెట్టింపు చేస్తాయి. ఫ్లూ, సీజనల్ ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు నుండి శరీరాన్ని సహజంగా రక్షిస్తుంది.