కొత్త స్టైల్లో పాల పాయసం రెసిపీ: ఒక లీటర్ పాలు, ఒక కప్పు బియ్యం, ఒక కప్పు తురిమిన బెల్లం, అర టేబుల్ స్పూన్
యాలకుల పొడి, బాదం పప్పులు, 10 జీడిపప్పు, 10 కిస్మిస్ , ఒక టేబుల్ స్పూన్ నెయ్యి , అర టేబుల్ స్పూన్ ఉప్పు, రెండు గ్లాసుల మంచి నీళ్లు, ఒక టేబుల్ స్పూన్ వెన్న, ఇంకా కుంకుమపువ్వు కూడా తీసుకోవాలి. ఇది వేస్తే మంచి రుచి వస్తుంది.