రెండు చోట్ల పోటీ చేసిన విజయ్, ఓ స్థానానికి రాజీనామా చేస్తే, అక్కడ త్రిషను నిలబెడతారని, పార్టీతో పాటు ప్రభుత్వంలోనూ త్రిష కీలక పదవి పోషించే అవకాశం ఉందనీ కోలీవుడ్లో గుసగుసలు మొదలయ్యాయి. ఇంతకీ త్రిష మనసులో ఏం ఉంది? సిల్వర్ స్క్రీనా? కోట్టైకి ప్లానా? అప్పుడెప్పుడో ఆమే చెప్పినట్టు.. ఫ్యూచర్లో సీఎం కావడం ఖాయమేనా?