జ్యోతిష్య నిపుణుల ప్రకారం ముఖ్య గ్రహాలు ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్తుంతుంటాయి. అయితే, ఇది కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతి కూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గ్రహాలు తారు మరు అయినప్పుడు మనిషి జీవితాల పైన ప్రభావం చూపిస్తుంది. అలా రెండు రాశుల వారు ఓపిక కోల్పోతే కొత్త సమస్యలు వస్తాయి. ఇంకా వీరి కల నెరవేరుతుంది. ఇంకా వీరికి నచ్చినట్టుగా మారుతుంది. వ్యాపారాల్లో అధిక లాభాలు వస్తాయి. డబ్బు సమస్యలు మొత్తం పోతాయి. పెట్టుబడుల్లో ఆకస్మిక లాభాలు వస్తాయి.
ఈ రాశి వారు అనుకున్నట్టుగానే అన్ని పనులు చేస్తారు. కొత్త ఉద్యోగంలో మీకు మంచిగా ఉంటుంది. ఇక వీరికి వీరికి అన్ని మంచి రోజులే. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సమయం కూడా వచ్చేస్తుంది. మీ తాతల ఆస్తి వీరికి వస్తుంది. డబ్బుకు సంబందించిన సమస్యల నుంచి బయట పడతారు
వీరి జీవితంలో కొత్త మార్పులు రాబోతున్నాయి. ఇంకా వీరి ఊహకందని విధంగా అద్భుతాలు చూస్తారు. ఈ సమయంలో దూర ప్రయాణాలు చేయకపోవడమే మంచిది. మీ పొరుగువారి వల్ల పడిన బాధలు పోతాయి. వీరి చేసిన మేలు వెతుక్కుంటూ వస్తుంది. ఇంకా విదేశాలకు వెళ్ళాలనుకునే వారికీ ఇది మంచి సమయం.
Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు




