Headlines

ఈ ఆకులతో మోకాళ్ళ నొప్పులను చిటికెలో తరిమికొట్టచ్చు.. వాపులు కూడా పోతాయ్


క్యాబేజీ ప్యాక్‌ను ఎలా చేయాలంటే? మొదట, క్యాబేజీని చిన్న ముక్కలుగా కట్ చేసి, గ్రైండర్‌లో వేసి మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి.
ఈ పేస్ట్‌ను మోకాళ్ళ పైభాగం అంతటా దట్టంగా అప్లై చేయాలి. పేస్ట్ పడిపోకుండా ఉండటానికి, దానిపై కొన్ని తాజా క్యాబేజీ ఆకులను కప్పాలి. చివరగా, ఒక శుభ్రమైన గుడ్డతో లేదా బ్యాండేజ్‌తో మోకాళ్ళ చుట్టూ చుట్టి ప్యాక్‌ను స్థిరంగా ఉంచాలి. ఈ ప్యాక్‌ను సుమారు 30 నుండి 45 నిమిషాల పాటు ఉంచాలి. ఈ సమయంలో మీరు విశ్రాంతి తీసుకోవచ్చు. ఇంకా రోజుకొకసారి ఈ ప్యాక్‌ను వేసుకోవడం వల్ల మోకాళ్ళ నొప్పులు, వాపుల నుంచి మీకు ఉపశమనం దొరుకుతుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *