రోజు రోజుకు మారుతున్న మనిషి అలవాట్లలో ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వడమే మానేశారు. ఇలాంటి సమయంలో ఈ ఫుడ్స్ తీసుకుంటే చాలు. అలాంటి ఆహారాలలో, వాల్నట్ కూడా ఒకటి. ఇంకా దీనిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఇ, మెగ్నీషియం, ప్రోటీన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.