రొయ్యలు, దోసకాయ కూరకి కావాల్సిన పదార్దాలు : అర కిలో రొయ్యలు, పావు కిలో దోసకాయ ముక్కలు , చిన్న ఉల్లిపాయలు, మూడు టమాటాలు, అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ కారం, నాలుగు పచ్చిమిర్చి, ధనియాల పొడి, గరం మసాలా, రుచికి తగినంత ఉప్పు, చింతపండు రసం, నూనెను తీసుకోవాలి.