వారణాసి ఇప్పుడు వండర్స్ క్రియేట్ చేస్తోంది. నెక్ట్స్ ఇయర్ ఏప్రిల్ 7న రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా.. జక్కన్న , మహాష్ క్రేజ్ దెబ్బకు అప్పుడే కోట్లలో బిజినెస్‌ను చేస్తున్నట్టు తెలుస్తోంది. వారణాసి సినిమాను నెక్ట్స్ లెవల్లో తెరకెక్కిస్తున్న జక్కన్న ఇందుకోసం ఏకంగా 1400 కోట్ల ఖర్చు చేస్తున్నాడట. ఇంత బడ్జెట్ అంటే ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే అత్యంత వన్ ఆఫ్ బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇది కాబోతోందన్నట్టేగా..! అయితే బడ్జెట్‌కు తగ్గట్టే.. వారణాసి సినిమా కూడా అదే రేంజ్లో బిజినెస్ చేస్తున్నట్టు ఫిల్మ్ అనలిస్టులు చెబుతున్నారు. అందులో కొంత మందేమో.. ఇప్పటికే వారనాసి 320 కోట్ల బిజినెస్ చేసేసినట్టు చెబుతున్నారు. అయితే మేకర్స్ నుంచి నో రియాక్షన్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
New Row On Irumudi: లిక్కర్ తాగేవాళ్లే మాల వేస్తారా ?? ఇరుముడి సినిమాపై కొత్త వివాదం
హృదయవిదారక ఘటన.. చనిపోయిన అమ్మానాన్నలు మళ్లీ వస్తారని ఆ చిన్నారి ఎదురుచూపు
వినాయక చవితి వస్తున్నా వాన లేదు. మబ్బులే తప్ప చినుకు కరువు.. వర్షాలు లేక రైతుల్లో ఆందోళన
ఇంటర్ పాసైతే.. రూ.92,000 జీతం! SSC నుంచి బిగ్ నోటిఫికేషన్!!
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే ఊహించని సంఘటన