Telangana Inter Results 2026 Live: ఉత్కంఠకు తెర.. కాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే

హైదరాబాద్‌, ఏప్రిల్ 12: తెలంగాణ ఇంటర్మీడియెట్‌ ఫస్ట్, సెకండ్ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు ఆదివారం (ఏప్రిల్ 12) విడుదలకానున్నాయి. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఇంటర్ బోర్డు కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా చేతుల మీదగా ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్‌ పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు కలిపి 1,495 కేంద్రాల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *