Headlines

Tea Stains Removal: ఎన్ని సార్లు ఉతికినా టీ మరకలు పోవట్లేదా? ఇలా చేసి చూడండి.. చిటికెలో మాయం!


మన రోజువారీ పనులు చేస్తున్నప్పుడు కొన్నిసార్లు బట్టలపై టీ, కాఫీ మరకలు పడుతుంటాయి. అలాగే వంట చేస్తున్న సమయంలో గ్రేవీ మరకలు, పిల్లలు తింటున్నప్పుడు కూర మరకలు పడుతుంటాయి.ఎన్నిసార్లు ఉతికినా అంత సులభంగా తొలగిపోవు. కొన్నిసార్లు బట్టల రంగు మారుతుందేమో కానీ మరకలు మాత్రం అలాగే ఉండిపోతాయి. దీంతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అయితే ఇంట్లోనే ఉండే వాటితోనే ఎలాంటి ఖర్చు లేకుండా ఈ మరకలను సులభంగా తొలగించుకోవచ్చు. మరి, ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *