కరాచీలో ఇస్లామాబాద్ యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ కింగ్స్‌మెన్ తరపున ఆడిన గ్లెన్ మాక్స్‌వెల్, కేవలం 9 బంతుల్లోనే అజేయంగా 21 పరుగులు సాధించాడు. ఈ ఇరవై ఒక్క పరుగులతో, మాక్స్‌వెల్ టీ20 క్రికెట్‌లో 11,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు.