కనీసం ఒక సంవత్సరం ఉద్యోగ అనుభవం ఉండాలి. జీతం కనీసం రూ.15 వేలుగా ఉండాలి. బ్యాంక్‌ను బట్టి అర్హతల్లో తేడాలు ఉండవచ్చు. దీంతో వ్యక్తిగత రుణం తీసుకునే ముందు బ్యాంక్ అర్హతలను పరిశీలించండి. ఆధార్, పాన్, ఓటర్ ఐడీ, పాస్ పోర్ట్ లాంటి గుర్తింపు ధృవీకరణ పత్రాలు అందించాలి. ఇక విద్యుత్, గ్యాస్ బిల్లు లాంటి అడ్రస్ ప్రూఫ్ ఉండాలి.