Telangana: షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు గడియ వేసి..

Telangana: షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు గడియ వేసి..

మేడ్చల్ జిల్లా చిర్యాల్ గ్రామానికి చెందిన సుమన్ కీసరలో మొబైల్ షాప్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలం క్రితం సెకండ్ హ్యాండ్ బైక్‌ను ప్రైవేట్ ఫైనాన్స్ ద్వారా కొనుగోలు చేశాడు. అయితే వ్యాపారం సరిగ్గా సాగకపోవడంతో ఈఎంఐలను క్రమం తప్పకుండా చెల్లించలేకపోయాడు. ఈ క్రమంలో ఫైనాన్సర్లు పలుమార్లు ఇంటికి వచ్చి డబ్బులు చెల్లించాలని ఒత్తిడి తీసుకువచ్చినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇటీవల ఫైనాన్సర్లు ఇంటి వద్దకు వచ్చి నానా హంగామా చేయడంతో పరువు పోయిందని తీవ్ర మనస్తాపానికి…

Read More
Vijay Deverakonda : ఎంత కష్టపడ్డాడో.. స్వయంవరంలో మహరాజులా విజయ్‌.. ఫిట్నెస్ మీదే అందరి చూపు..

Vijay Deverakonda : ఎంత కష్టపడ్డాడో.. స్వయంవరంలో మహరాజులా విజయ్‌.. ఫిట్నెస్ మీదే అందరి చూపు..

టాలీవుడ్ స్టార్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26న వీరిద్దరి పెళ్లి రాజస్తాన్ లోని ఉదయ్ పూర్ లో ఐటీసీ మెమోంటోస్ హోటల్లో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు సన్నిహితులు, బంధువులు హజరయ్యారు. పెళ్లి అనంతరం తమ వివాహ బంధాన్ని అధికారికంగా ప్రకటిస్తూ విజయ్, రష్మిక షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ముఖ్యంగా విజయ్, రష్మిక లుక్స్ చూసి ఫిదా అవుతున్నారు నెటిజన్స్….

Read More
PM Modi: రంజీలో జమ్మూ కాశ్మీర్ చారిత్రాత్మక విజయం.. ప్రధాని మోదీ ప్రశంసల జల్లు..!

PM Modi: రంజీలో జమ్మూ కాశ్మీర్ చారిత్రాత్మక విజయం.. ప్రధాని మోదీ ప్రశంసల జల్లు..!

PM Narendra Modi Congratulates Jammu And Kashmir Cricket Team: భారత దేశవాళీ క్రికెట్‌లో సరికొత్త చరిత్ర లిఖితమైంది. దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ, జమ్మూ కాశ్మీర్ క్రికెట్ జట్టు తమ మొట్టమొదటి రంజీ ట్రోఫీ (Ranji Trophy) టైటిల్‌ను కైవసం చేసుకుంది. హుబ్లీలోని కేఎస్సీఏ స్టేడియం (KSCA Stadium) వేదికగా జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్‌లో బలమైన కర్ణాటక జట్టును ఓడించి, జమ్మూ కాశ్మీర్ జట్టు ఈ అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంపై ప్రధానమంత్రి…

Read More
Jagapathi Babu: ఆ హీరోను ప్రతిరోజూ తలుచుకుంటా.. బతికితే అతడిలా బతకాలి.. జగపతి బాబు..

Jagapathi Babu: ఆ హీరోను ప్రతిరోజూ తలుచుకుంటా.. బతికితే అతడిలా బతకాలి.. జగపతి బాబు..

విలక్షణ నటుడు జగపతి బాబు తన వ్యక్తిగత, వృత్తి జీవితంలోని పలు కీలక అంశాలపై ఓ ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడారు. తన కెరీర్‌లో ఎదురైన ఆర్థిక కష్టాలను, కుటుంబ బంధాలను, అలాగే తోటి నటులపై తన అభిప్రాయాలను వెల్లడించారు. తన కెరీర్ డౌన్‌ఫాల్ ప్రారంభమైన ఆరు నెలల తర్వాత తాను ఇల్లు కట్టే నిర్ణయం తీసుకున్నానని, ఇది తాను చేసిన పెద్ద తప్పులలో ఒకటిగా చెప్పుకొచ్చారు. ఆ సమయంలో రెమ్యూనరేషన్లు తగ్గి, సినిమాలు ఫ్లాప్‌లు కావడంతో…

Read More
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..!

హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..!

ఈ ఏడాది మార్చి నెలలో చాలా ముఖ్యమైన పండగలు వస్తున్నాయి. నెల ప్రారంభంలోనే మార్చి 3 లేదా మార్చి 4వ తేదీ హోలీ పండుగను ఘనంగా జరుపుకోనున్నారు. హోలీకి ముందు రోజు హోలీకా దహనం, కామ దహనం నిర్వహిస్తారు. ఈసారి మూడో తేదీ చంద్రగ్రహణం కూడా రానుంది. మార్చి 4వ తేదీ హోలీ పండుగ జరుపుకోనున్నారు. కొన్ని ప్రాంతాల్లో మార్చి 2 లేదా 3 తేదీల్లో జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇక ఆ తర్వాత కూడా ఈ నెల…

Read More
గుండెల్లో మంట, గ్యాస్ట్రిక్ సమస్యలున్నవారు జాగ్రత్త… ఈ పండ్లు తింటే ఇబ్బంది రెట్టింపు!

గుండెల్లో మంట, గ్యాస్ట్రిక్ సమస్యలున్నవారు జాగ్రత్త… ఈ పండ్లు తింటే ఇబ్బంది రెట్టింపు!

కడుపులోని జీర్ణ సమస్యలను తగ్గించడానికి మీరు చల్లని పండ్లను తినవచ్చు. కానీ, కొన్నిసార్లు ఈ పండ్లు తిన్న తర్వాత కూడా మీ కడుపు చికాకుగా మారుతుంది. ఆమ్లత్వం పెరుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? మనం ఆరోగ్యకరమైనవిగా భావించే కొన్ని పండ్లు గ్యాస్ట్రిక్, గుండెల్లో మంట సమస్యలను పెంచుతాయి. కాబట్టి, వాటిని మితంగా తీసుకోవడం మంచిది. కడుపు నొప్పిని తగ్గించడానికి, గుండెల్లో మంటను నివారించడానికి అనువైన పండ్లను తినడం ముఖ్యం. పండ్లు ఆమ్లత్వాన్ని కూడా కలిగిస్తాయి. కొన్ని పండ్లలో…

Read More
Allu Arjun: అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు

Allu Arjun: అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా పుష్ప, పుష్ప 2 సినిమాలతో అతని ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడీ పాన్ ఇండియా హీరోతో సినిమాలు చేసేందుకు స్టార్ డైరెక్టర్లు, నిర్మాతలు క్యూలో ఉన్నారు. అలాగే స్టార్ హీరోయిన్లు సైతం బన్నీతో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలా అల్లు అర్జున్ సినిమాలో నటించేందుకు ఒక నటి ఏకంగా 15 రోజుల పాటు భోజనం కూడా…

Read More
T20 World Cup: రింకు సింగ్ తర్వాత మరో స్టార్ ప్లేయర్ ఔట్… మిగిలిన మ్యాచ్‌లకు డౌట్..?

T20 World Cup: రింకు సింగ్ తర్వాత మరో స్టార్ ప్లేయర్ ఔట్… మిగిలిన మ్యాచ్‌లకు డౌట్..?

T20 World Cup Player Family News: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 మధ్యలోనే భారత లోయర్ – ఆర్డర్ బ్యాట్స్‌మన్ రింకు సింగ్ తన తండ్రి మరణంతో జట్టును వీడి ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన గైర్హాజరీ టీమిండియా ప్రణాళికలకు దెబ్బతీసినప్పటికీ, త్వరలోనే జట్టుతో మళ్లీ చేరుతాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు రింకు సింగ్ తర్వాత మరో కీలక ఆటగాడు కూడా కుటుంబ కారణాలతో టోర్నీని మధ్యలోనే వదిలి ఇంటికి వెళ్లడం చర్చనీయాంశమైంది….

Read More
గ్రహణం రోజు కూడా తెరిచి ఉండే ఆలయాలు ఇవే.. వీటి ప్రత్యేకత ఏంటో తెలుసా..?

గ్రహణం రోజు కూడా తెరిచి ఉండే ఆలయాలు ఇవే.. వీటి ప్రత్యేకత ఏంటో తెలుసా..?

సాధారణంగా, గ్రహణాల సమయంలో దేవాలయాలు మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది. కానీ, కొన్ని ప్రత్యేక నమ్మకాలు, ఆచారాల కారణంగా కొన్ని దేవాలయాలు గ్రహణ సమయంలో కూడా తెరవబడతాయి. వీటికి గ్రహణ దోషాలు ఉండవు. అందుకే ఈ ఆలయాలు సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం సమయాల్లోనూ తెరిచే ఉంటాయి. ఆ ఆలయాల విషయానికొస్తే ఏపీలోని శ్రీకాళహస్తి ఆలయం, మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ మహాకాళేశ్వర ఆలయం, ఢిల్లీలోని కల్కాజీ ఆలయం, ఉత్తరాఖండ్ లోని కల్పేశ్వర్ ఆలయం, కేరళలోని తిరువరప్పు శ్రీకృష్ణ ఆలయం, గయలోని…

Read More
వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో హీరోయిన్స్‌

వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో హీరోయిన్స్‌

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలోని అగ్ర హీరోయిన్లకు పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో నటిస్తున్న సీనియర్ తారలు ఆశించిన విజయాన్ని అందుకోలేకపోతున్నారు. దీంతో వారు తమ అప్‌కమింగ్ ప్రాజెక్టుల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. తొందరపడకుండా, పక్కాగా అన్ని సెట్ అయిన తర్వాతే ప్రేక్షకుల ముందుకు రావాలని నిర్ణయించుకున్నారు. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: సక్సెస్‌లు నిల్లు.. రెమ్యూనరేషన్ మాత్రం ఫుల్.. తగ్గదేలే అంటున్న ముద్దుగుమ్మ విశాఖ…

Read More