
Health Tips: వారికి కాకరకాయలు విషంతో సమానమట.. జాగ్రత్త.. తినే ముందు ఒకసారి ఆలోచించండి!
రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించేందుకు కాకరకాయలు చాలా మంచివి. కాకరకాయలు టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటాయి. అయితే, సహజంగా రక్తంలో తక్కువ చక్కెర స్థాయిలు ఉన్నవారు లేదా హైపోగ్లైసీమియాకు గురయ్యే అవకాశం ఉన్నవారు, కాకరకాయ తినడం వల్ల వారి శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు చాలా వరకు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో గ్లూకోస్ తగ్గితే తలతిరగడం లేదా మూర్ఛపోవడం, అధిక చెమట, గందరగోళం లేదా చిరాకు, హార్ట్‌బీట్‌లో మార్పులు వంటి సమస్యలు రావచ్చని చెబున్నారు….