Malaika Arora: మళ్లీ ప్రేమలో పడిన మలైకా అరోరా! ఆ బిజినెస్ మ్యాన్ తో  డేటింగ్! ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

Malaika Arora: మళ్లీ ప్రేమలో పడిన మలైకా అరోరా! ఆ బిజినెస్ మ్యాన్ తో డేటింగ్! ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

బాలీవుడ్ నటి మలైకా అరోరా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. నటుడు అర్బాజ్ ఖాన్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత, ఆమె తన కంటే 12 సంవత్సరాలు చిన్నవాడైన అర్జున్ కపూర్ తో డేటింగ్ చేసింది. వారిద్దరూ దాదాపు 6 సంవత్సరాలు ప్రేమలో మునిగి తేలారు. ఇంత పెద్ద వయసు అంతరం ఉన్నప్పటికీ, అర్జున్-మలైకా కెమిస్ట్రీ, జోడీ చాలా మందికి నచ్చింది. అయితే ఏమైందో తెలియదు కానీ వీరిద్దరూ సడెన్ గా విడిపోయారు. ఇక అర్జున్ తో…

Read More
Saturn Transit: శక్తివంతమైన శని సంచారం.. ఐశ్వర్యం, అదృష్టం.. 5 నెలలపాటు ఈ రాశులకు తిరుగులేదు..!

Saturn Transit: శక్తివంతమైన శని సంచారం.. ఐశ్వర్యం, అదృష్టం.. 5 నెలలపాటు ఈ రాశులకు తిరుగులేదు..!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు ఆయా రాశులపై అనుకూల, ప్రతికూల ప్రభావాలు చూపిస్తాయి. ఈ ఏడాదిలో శక్తివంతమైన శని.. రేవతి నక్షత్రంలోకి ప్రవేశించడం జ్యోతిషశాస్త్ర పరంగా ఎంతో ముఖ్యమైన పరిణామంగా భావించబడుతోంది. జ్యోతిష్యంలో శనిదేవుడు తొమ్మిది గ్రహాలలో ధర్మాత్ముడిగా ప్రసిద్ధి. ఆయన నిజాయితీ, క్రమశిక్షణ, న్యాయం, విధి, కర్మఫలితాలకు కారకుడు. మనుషులు చేసిన పనుల ఆధారంగా పక్షపాతం లేకుండా ఫలితాలను ఇస్తాడని విశ్వసిస్తారు. శని మకర మరియు కుంభ రాశులకు అధిపతి. సాధారణంగా ఒక రాశిలో…

Read More
NEET పరీక్ష రాయాలని ఒత్తిడి.. తండ్రిని చంపి, ముక్కలుగా నరికిన సొంత కొడుకు!

NEET పరీక్ష రాయాలని ఒత్తిడి.. తండ్రిని చంపి, ముక్కలుగా నరికిన సొంత కొడుకు!

లక్నో, ఫిబ్రవరి 24: లక్నోకు చెందిన 19 ఏళ్ల యువకుడు అక్షత్ ప్రతాప్ సింగ్‌ ఫిబ్రవరి 20 నుంచి తండ్రి మన్వేంద్ర ప్రతాప్ సింగ్ కనిపించకుండా పోయాడంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు మన్వేంద్ర ప్రతాప్ సింగ్ మిస్సింగ్‌ కేసును నమోదు చేశారు. ఫిర్యాదు మేరకు వర్ధమాన్ పాథాలజీ యజమాని అయిన మన్వేంద్ర ప్రతాప్ సింగ్ ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. అయితే ఊహించని విధంగా అతడి మృతదేహం అతని సొంత ఇంట్లోని ఓ డ్రమ్…

Read More
IND vs ZIM: ‘ఇట్టైతే టీమిండియా గెలవడం కష్టమే.. ఆ ఇద్దరు వేస్ట్, అర్జంటుగా పీకేయండి’

IND vs ZIM: ‘ఇట్టైతే టీమిండియా గెలవడం కష్టమే.. ఆ ఇద్దరు వేస్ట్, అర్జంటుగా పీకేయండి’

Team India Playing XI: టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్–8 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఓటమి తర్వాత, భారత్ ప్లేయింగ్ XI ఎంపికపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఆ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను పక్కన పెట్టి వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం ఇవ్వడం వివాదాస్పదమైంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ సుందర్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో భారత్ 76 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. జింబాబ్వేతో జరగనున్న తదుపరి మ్యాచ్‌కు ముందు భారత క్రికెట్ దిగ్గజం సునీల్…

Read More
Portable AC vs Window AC: పోర్టబుల్ AC – విండో AC .. ఈ రెండింటిలో ఏది మంచిది..? తేడా ఏంటి?

Portable AC vs Window AC: పోర్టబుల్ AC – విండో AC .. ఈ రెండింటిలో ఏది మంచిది..? తేడా ఏంటి?

Portable AC vs Window AC: వేసవి కాలం వస్తోంది. ఎయిర్ కండిషనర్లకు డిమాండ్ వేగంగా పెరుగుతుంది. ప్రజలు కొత్త AC కొనడానికి సిద్ధమవుతుంటారు. విండో AC తో పాటు, పోర్టబుల్ AC కూడా ఈ రోజుల్లో మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందుతోంది. రెండూ చిన్న ఇళ్లలో ఉపయోగించవచ్చు. మీరు కొత్త ఏసీ కొనాలని ఆలోచిస్తుంటే, రెండింటి మధ్య గందరగోళంగా ఉంటే ఈ వార్త మీ కోసమే. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం, ఏది మంచిది అనే…

Read More
Demat Account: డీమ్యాట్ అకౌంట్ అంటే ఏంటి? అది ఎవరికి అసవరం? ఎలా తీసుకోవాలో తెలుసా?

Demat Account: డీమ్యాట్ అకౌంట్ అంటే ఏంటి? అది ఎవరికి అసవరం? ఎలా తీసుకోవాలో తెలుసా?

ఇండియాలో స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో డీమ్యాట్ అకౌంట్ (Demat Account) ప్రాముఖ్యత మరింత పెరిగింది. షేర్లు, బాండ్లు, మ్యూచువల్ ఫండ్ యూనిట్లు వంటి సెక్యూరిటీలను కాగితం రూపంలో కాకుండా ఎలక్ట్రానిక్ రూపంలో భద్రంగా నిల్వ చేసే ఖాతానే డీమ్యాట్ అకౌంట్ అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. పాత కాలంలో షేర్లు ఫిజికల్ సర్టిఫికేట్ల రూపంలో ఉండేవి. వాటి పోగొట్టుకోవడం, దెబ్బతినడం, ట్రాన్స్‌ఫర్ ఆలస్యం వంటి సమస్యలు ఎక్కువగా ఉండేవి….

Read More
Telangana: ఉద్యోగులు, పెన్షనర్లకు రేవంత్ సర్కార్ పండుగలాంటి వార్త.. రూ. 10 లక్షల అదనపు బెనిఫిట్.!

Telangana: ఉద్యోగులు, పెన్షనర్లకు రేవంత్ సర్కార్ పండుగలాంటి వార్త.. రూ. 10 లక్షల అదనపు బెనిఫిట్.!

ప్రభుత్వం ఉద్యోగులకు రేవంత్‌ సర్కార్‌ బంపర్ ఆఫర్ ప్రకటించింది. దశాబ్దాలుగా ఊరిస్తున్న క్యాష్‌లెస్ హెల్త్ స్కీమ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అటు మెట్రో ఆధీనంలోకి తీసుకునేందుకు కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. అసలు ఉద్యోగులకు అందబోయే ఆ రూ.10 లక్షల అదనపు బెనిఫిట్ ఏంటి? మెట్రో టేకోవర్ విలువ ఎంత..? ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 60 ఏళ్ల లోపు ఉద్యోగి చనిపోతే రెగ్యులర్‌గా వచ్చే బెనిఫిట్లతో పాటు అదనంగా రూ.10 లక్షలు ఇచ్చేలా…

Read More
India Semifinal Scenario: అనుకున్నదే జరిగిందిగా.. జింబాబ్వే భారీ ఓటమితో.. సెమీస్ నుంచి భారత్ ఔట్?

India Semifinal Scenario: అనుకున్నదే జరిగిందిగా.. జింబాబ్వే భారీ ఓటమితో.. సెమీస్ నుంచి భారత్ ఔట్?

India qualification scenarios Super 8: టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్–8 మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు జింబాబ్వేపై 107 పరుగుల భారీ తేడాతో గెలిచింది. దీంతో భారత్ సెమీఫైనల్‌కు చేరే అవకాశాలు మరింత కఠినంగా మారాయి. ఇప్పటికే దక్షిణాఫ్రికా చేతిలో ఓటమితో వెనుకబడ్డ భారత్‌కు, వెస్టిండీస్ సాధించిన భారీ విజయంతో నెట్ రన్ రేట్ (NRR) పరంగా పెద్ద దెబ్బ తగిలింది. ఇకపై భారత్ మిగిలిన మ్యాచ్‌లను భారీ తేడాతో గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక…

Read More
Uday Kiran : ఉదయ్ కిరణ్ ఆమెను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు.. నా కాళ్లు పట్టుకుని ఏడ్చాడు.. టాలీవుడ్ నటి..

Uday Kiran : ఉదయ్ కిరణ్ ఆమెను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు.. నా కాళ్లు పట్టుకుని ఏడ్చాడు.. టాలీవుడ్ నటి..

టాలీవుడ్ నటి సుధ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దశాబ్దాలుగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది. వివైధ్యమైన పాత్రలతో సినీప్రియులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె సినిమాల్లో అంతగా కనిపించడం లేదు. గతంలో ఓ ఇంటర్వ్యూలో నటి సుధ మాట్లాడుతూ తనతో హీరో ఉదయ్ కిరణ్ కు ఉన్న అనుబంధం గురించి వెల్లడించింది. దివంగత నటుడు ఉదయ్ కిరణ్ దత్తత తీసుకోవాలని అనుకున్నానని అన్నారు. గతం ఒక కరిగిపోయే మేఘం వంటిదని, వాటిని అనుభవాలుగా…

Read More
Auto News: ఈ రెండు వాహనాల జోరు.. రికార్డు స్థాయిలో అమ్మకాలు.. ఈ స్కూటర్‌కు డిమాండ్‌ ఎక్కువ..!

Auto News: ఈ రెండు వాహనాల జోరు.. రికార్డు స్థాయిలో అమ్మకాలు.. ఈ స్కూటర్‌కు డిమాండ్‌ ఎక్కువ..!

Auto News: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా జనవరి 2026లో భారత ద్విచక్ర వాహన మార్కెట్లో అనూహ్యంగా మంచి పనితీరును కనబరిచింది. ఈ కంపెనీ దేశంలో రెండవ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారు. గత నెలలో దాని మొత్తం అమ్మకాలు 519,579 యూనిట్లు. గత సంవత్సరం జనవరితో పోలిస్తే ఈ సంఖ్య 29 శాతం పెరుగుదలను సూచిస్తుంది. జనవరి 2025లో కంపెనీ 402,977 వాహనాలను విక్రయించింది. స్కూటర్లు, కమ్యూటర్ బైక్‌లు రెండూ ఈ వృద్ధికి గణనీయంగా…

Read More