మాలవీయ రాజయోగం.. వీరికి అదృష్టం
జ్యోతిష్య శాస్త్రంలో రాజయోగాలు ఏర్పడుతుంటాయి. అయితే సంపదకు, ఆనందం, శ్రేయస్సుకు చిహ్నం అయిన శుక్ర గ్రహం మార్చి నెలలో హోలీ పండుగకు ముందు మీన రాశిలోకి సంచారం చేయనున్నాడు. ఇప్పటికే మీనంలో శని సంచారం చేస్తున్నాడు, అయితే శని, శుక్రుల కలయిక, శుక్ర సంచారంతో నాలుగు రాశుల వారికి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే? కుంభ రాశి : కుంభ రాశి వారికి ఇది చాలా అద్భుతమైన సమయం. శక్ర గ్రహం…