Bigg Boss Telugu 10: ఒకప్పుడు చెత్త సామానులు అమ్మాడు.. బిగ్ బాస్10లోకి జబర్దస్త్ స్టార్ కమెడియన్ నరేష్
బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలోకి మరో జబర్దస్త్ కమెడియన్ ఎంట్రీ ఇచ్చాడు. పొట్టిగా ఉన్నా గట్టిగా కామెడీ పంచులు వేసే నరేష్ అలియాస్ పొట్టి నరేష్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో 11వ కంటెస్టెంట్ గా అడుగు పెట్టాడు. ఈ సందర్భంగా అదిరిపోయే డాన్స్ పర్ఫామెన్స్‌తో బిగ్ బాస్ స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చాడు నరేష్. అలాగే కచ్చితంగా బిగ్ బాస్ కప్పు కొడతా అని ధీమా వ్యక్తం చేశాడు. ఇకపై గూగుల్ లో…