స్వర్గం నిజంగా ఉందా.. ఏకంగా అడ్రస్ చెబుతున్న సైంటిస్ట్.. ఎక్కడుందో తెలిస్తే నోరెళ్లబెడతారు..
స్వర్గం అంటే కేవలం పురాణాల్లోని ఊహా ప్రపంచమేనా? లేక విశ్వంలో మనకు తెలియని ఒక భౌతిక ప్రదేశమా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం ఇస్తున్నారు మాజీ హార్వర్డ్ ఫిజిక్స్ లెక్చరర్, ప్రముఖ సైన్స్ కమ్యూనికేటర్ మైఖేల్ గిల్లెన్. మనం స్వర్గం అని పిలిచే ఆ పవిత్ర ప్రదేశం ఈ విశ్వంలోనే ఒక నిర్ణీత దూరంలో ఉండవచ్చని ఆయన తాజాగా ప్రచురించిన ఒక పరిశోధనాత్మక వ్యాసంలో తెలిపారు. మైఖేల్ గిల్లెన్ సిద్ధాంతం ప్రకారం.. స్వర్గం అనేది కాస్మిక్ హోరిజోన్‌కు…