
పప్పు గుత్తిగా జేసీబీ.. వామ్మో.. ఇలా కూడా వండుతారా
అయితే.. వీరి అనుమానాలను నిజం చేసేలా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. అక్కడ ఓ జాతరలాంటి కార్యక్రమం ఏదో జరుగుతున్నట్టు తెలుస్తోంది. వేలాదిమందితో ఆ ప్రాంతమంతా సందడిగా ఉంది. వారందరికీ భోజనాల ఏర్పాట్లు చేసే పనిలో ఉన్నారు నిర్వాహకులు. ఈ ప్రదేశంలో పెద్దమొత్తంలో సరుకులు కూడా ఉన్నాయి. ఆరుబయట ఓ భారీ కుండలో పప్పు వండుతున్నారు. ఆ పప్పును కలపాలంటే ఓ పెద్ద గరిటె కావాలి. అయితే…