టాలీవుడ్లో గత కొంతకాలంగా జూనియర్ ఎన్టీఆర్‌కు సంబంధించిన ట్రెండ్స్ తగ్గుముఖం పట్టాయి. ప్రశాంత్ నీల్ సినిమా పనులు నెమ్మదిగా సాగడం, ఇతర ప్రాజెక్టులు లేకపోవడంతో తారక్ పేరు అంతగా వినిపించలేదు. అయితే, ఈ సైలెన్స్‌కు ఆయన పుట్టినరోజు సందర్భంగా బిగ్ బ్యాంగ్‌తో ఫుల్ స్టాప్ పెట్టనున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్టు టైటిల్ రివీల్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Mahavatar Parshuraam: మహావతార్ యూనివర్స్ నుంచి మరో వండర్
ఒకే స్టైల్ ఫాలో అవుతున్న దీపిక, రష్మిక
ఆర్టీసీ సమ్మెలో సమ్మె సైరన్ అర్థరాత్రి నుంచి ఆగిపోనున్న బస్సులు
Weather Report : తెలంగాణకు మూడు రోజులు వర్ష సూచన.. ఏపీలో మరింత పెరగనున్న ఎండలు
రెండు నెలలుగా నిద్ర లేదు.. యుద్ధాన్ని ఆపకుండా వదిలేది లేదు