Headlines

IND vs NZ: మరో 6 పరుగులు.. భారత్‌పై అరుదైన ప్రపంచ రికార్డ్‌కు రెడీ..!


మరో 6 పరుగులు చేస్తే అరుదైన ప్రపంచ రికార్డు..: గ్లెన్ ఫిలిప్స్ ప్రస్తుతం ఓ అరుదైన ప్రపంచ రికార్డుకు చేరువలో ఉన్నాడు. వెల్లింగ్టన్ టెస్టులో మరో ఆరు పరుగులు చేసి సెంచరీ సాధిస్తే.. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో భారత్‌పై వన్డే, టీ20, టెస్టు మూడు ఫార్మాట్లలోనూ సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *