Headlines

Godhuma Rava Prasadam: పదే పది నిమిషాల్లో గోధుమ రవ్వ ప్రసాదం.. రుచితో నైవేద్యం అదిరిపోతుంది..


కావలసిన పదార్థాలు: 1 కప్పు ఎర్ర గోధుమ రవ్వ, తీపికి సరిపడా తురిమిన బెల్లం(సుమారు 1 నుండి ఒకటింపావు కప్పు), 1 నుండి ఒకటింపావు కప్పల నీళ్లు, పావు కప్పు నెయ్యి, 10-12 జీడిపప్పు పలుకులు, 1 టేబుల్ స్పూన్ కిస్‌మిస్, అర టీస్పూన్ యాలకుల పొడి, టెంపుల్ ఫ్లేవర్ కోసం చిటికెడు పచ్చకర్పూరం



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *